తెలంగాణ శ్రీశైలంగా పిలుచుకునే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.